నిర్లక్ష్యంగా నడిపితే డ్రైవింగ్‌ లెసైన్స్ రద్దు | driving licence will be cancelled, if drive negligence | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా నడిపితే డ్రైవింగ్‌ లెసైన్స్ రద్దు

Jul 26 2014 1:40 AM | Updated on Apr 3 2019 7:53 PM

బడిపిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు కానుంది.

సాక్షి, హైదరాబాద్: బడిపిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు కానుంది. నిబంధనలు పాటించ కున్నా, నిర్లక్ష్యంగా నడుపుతున్నా అధికారులు అప్పటికప్పుడే డ్రైవర్ లెసైన్స్‌పై ‘క్యాన్సిల్డ్’ అని మార్కు చేయనున్నారు. మాసాయిపేట దుర్ఘటన నేపథ్యంలో అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గురువారం సాయంత్రం తనను కలిసిన రవాణా శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement