ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా | Deviprasad resings | Sakshi
Sakshi News home page

ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా

Feb 20 2015 4:35 PM | Updated on Sep 2 2017 9:38 PM

ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా

ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సివుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ పోటీచేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ తరపున ఆయన బరిలో దిగనున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement