
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులుమనాలీకి విహార యాత్రకు వెళ్లిన నాగోలుకు చెందిన చంద్రశేఖర్ అనే వైద్యుడు శనివారం ప్రమాదవశాత్తు చనిపోయాడు. యశోద ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ స్కై డైవింగ్ చేస్తుండగా, ప్యారాచూట్ తెగిపడడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది.