భూముల క్రమబద్దీకరణకు గడువు పెంపు | Deadline increase for Validation of land | Sakshi
Sakshi News home page

భూముల క్రమబద్దీకరణకు గడువు పెంపు

Jan 19 2015 9:28 PM | Updated on Sep 2 2017 7:55 PM

తెలంగాణలో భూముల క్రమబద్దీకరణకు గడువు పెంచారు.

హైదరాబాద్: తెలంగాణలో భూముల క్రమబద్దీకరణకు గడువు పెంచారు. ప్రభుత్వం ఊహించిన విధంగా ఈ పథకానికి తగిన స్పందన రాకపోవడంతో గడువు పెంచారని తెలుస్తోంది. 125 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకొని నివసించే పేదలు, ఆ భూమిని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగించారు.

125 గజాలకు పైబడిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement