మల్కాజిగిరిలో హైటెక్ తరహాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
మల్కాజిగిరి(హైదరాబాద్): మల్కాజిగిరిలో హైటెక్ తరహాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేశారు.