రుచికరంగా వండకుంటే తొలగిస్తాం | Collector Swetha Mahanthi Warning To Anganwadi workers | Sakshi
Sakshi News home page

రుచికరంగా వండకుంటే తొలగిస్తాం: కలెక్టర్‌

Dec 13 2017 12:30 PM | Updated on Mar 21 2019 8:29 PM

Collector Swetha Mahanthi Warning To Anganwadi workers - Sakshi

వనపర్తి, మదనాపురం : విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలతో రుచికరమైన వంట వండకుంటే వంటఏజెన్సీ నిర్వాహకులను తొలగిస్తామని కలెక్టర్‌ శ్వేతామహంతి హెచ్చరించారు. మంగళవారం శంకరమ్మపేట ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులకు యూనిట్‌ టెస్టులు నిర్వహిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌళిక వసతుల గురించి ఆరాతీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement