అంబర్‌పేట్‌లో కేసీఆర్‌..! | CM KCR Duplicate Hul Chul In Amberpet Hyderabad | Sakshi
Sakshi News home page

అంబర్‌పేట్‌లో కేసీఆర్‌..!

Jul 16 2018 11:24 AM | Updated on Sep 4 2018 5:44 PM

CM KCR Duplicate Hul Chul In Amberpet Hyderabad - Sakshi

అంబర్‌పేట్‌: బోనాల ర్యాలీ సందర్భంగా ఆదివారం అంబర్‌పేట్‌లో సీఎం కేసీఆర్‌ డూప్‌ హల్‌చల్‌ చేశాడు. అడిక్‌మెట్‌కు చెందిన శ్రీరాముల దామోదర్‌ చూడ్డానికి కేసీఆర్‌లా ఉండి ఆయనలానే హెయిర్‌ స్టైల్, మాటలతో అలరించాడు. వాహనంపై ఊరేగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement