రాష్ట్ర ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు | CM K Chandrasekhar Rao greets people on occasion deepavali | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు

Oct 19 2017 2:41 AM | Updated on Aug 15 2018 8:12 PM

CM K Chandrasekhar Rao greets people on occasion deepavali - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖశాంతులతో జీవించేలా దీవించాలని భగవంతుణ్ని ప్రార్థించారు.

Advertisement
 
Advertisement
Advertisement