సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు | Chief KCR Christmas greetings | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Dec 25 2014 4:45 AM | Updated on Sep 2 2017 6:41 PM

సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారికి తోడ్పడటం, ఇతరులకు సేవ చేయడంలోనే మానవ జన్మ పరమార్థం దాగి ఉందని క్రీస్తు బోధించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరమత సహనం, మత సామరస్యం పునాదులుగా తెలంగాణ రాష్ట్రం భాసిల్లుతోందని, ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement