చంద్రబాబూ కేసీఆర్ స్కూల్ నుంచే వచ్చారు: తుమ్మల | chandra babu naidu, cm kcr are come from School says tummala | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ కేసీఆర్ స్కూల్ నుంచే వచ్చారు: తుమ్మల

Mar 5 2015 4:50 AM | Updated on Aug 14 2018 10:51 AM

‘చంద్రబాబూ మేము మీ స్కూల్‌లో చదవలేదు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

సత్తుపల్లి: ‘చంద్రబాబూ మేము మీ స్కూల్‌లో చదవలేదు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ స్కూల్‌లో టీచర్‌గా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠాలు చెపుతుంటే చంద్రబాబు వచ్చారు. అటువంటి చంద్రబాబు మా స్కూల్‌లో కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు చదివారని చెప్పటం విడ్డూరంగా ఉంది’ అని ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం రాత్రి జరిగిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement