తిరుగండ్లపల్లిలో ‘చాకలి అయిలమ్మ’ | chakali ilamma movie Shooting in Tirugandlapalli village | Sakshi
Sakshi News home page

తిరుగండ్లపల్లిలో ‘చాకలి అయిలమ్మ’

Apr 20 2016 2:06 AM | Updated on Sep 3 2017 10:16 PM

తెలంగాణ రజక సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ , ముత్తుమూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న

తిరుగండ్లపల్లి (మర్రిగూడ) : తెలంగాణ రజక సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ , ముత్తుమూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న  చాకలి అయిలమ్మ చిత్రం షూటింగ్ మంగళవారం మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామంలోని జరిగింది. పలు సన్నివేశాలను తీశారు. ఐలమ్మ పోరాటాలను ప్రజలకు తెలియజేయడానికిఈ సినిమా తీస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యానారాయణ, పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, పగిళ్ల సైదు లు, నాగయ్య, అంజయ్య, నిర్మాత  పగడాల ముత్యాలు, దర్శకుడు సి.మురళి, నటీనటులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement