పంట భూములను లాక్కోవద్దు: చాడ | chada venkat reddy fire on ts governament | Sakshi
Sakshi News home page

పంట భూములను లాక్కోవద్దు: చాడ

Mar 19 2016 4:23 AM | Updated on Sep 3 2017 8:04 PM

పంట భూములను లాక్కోవద్దు: చాడ

పంట భూములను లాక్కోవద్దు: చాడ

ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల పేరుతో రైతుల పంట భూములను లాక్కోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సాక్షి, హైదరాబాద్:  ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల పేరుతో రైతుల పంట భూములను లాక్కోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పంట భూములను తీసుకోవడం.. ఇళ్లను కూల్చడం వంటి సింగరేణి యాజమాన్యం ప్రతిపాదనలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement