13 ప్రైవేటు బస్సులపై కేసులు | Cases filed on 13 Private buses | Sakshi
Sakshi News home page

13 ప్రైవేటు బస్సులపై కేసులు

Mar 20 2016 10:36 AM | Updated on Sep 3 2017 8:12 PM

నిబంధనలను తుంగలో తొక్కి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్‌టీఏ అధికారులు కొరడా ఝళిపించారు.

హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్‌టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం అర్ధరాత్రి ఎల్బీ నగర్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 13 బస్సులను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement