అదుపుతప్పిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు | car accident 4 injured | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

Jan 25 2015 8:29 AM | Updated on Sep 2 2017 8:15 PM

గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారునల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద అదుపుతప్పి ఒక బైక్, ఒక సైకిల్‌ను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు.

దామరచర్ల(నల్లగొండ): గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారునల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద అదుపుతప్పి ఒక బైక్, ఒక సైకిల్‌ను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు, బైక్‌పై ఉన్న ఇద్దరితో పాటు సైకిల్‌పై వెళుతున్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement