లాంతర్లతో అసెంబ్లీకి టీ. బీజేపీ ఎమ్మెల్యేలు | BJP telangana MLAs find novel protest paths to reach assembly | Sakshi
Sakshi News home page

లాంతర్లతో అసెంబ్లీకి టీ. బీజేపీ ఎమ్మెల్యేలు

Nov 5 2014 10:29 AM | Updated on Mar 29 2019 8:30 PM

లాంతర్లతో అసెంబ్లీకి టీ. బీజేపీ ఎమ్మెల్యేలు - Sakshi

లాంతర్లతో అసెంబ్లీకి టీ. బీజేపీ ఎమ్మెల్యేలు

విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు.

హైదరాబాద్ : విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు బషీర్బాగ్ నుంచి లాంతర్లతో అసెంబ్లీకి బయల్దేరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.  కాగా ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు బీజేపీ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement