రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి | bikes crashes..one died | Sakshi
Sakshi News home page

రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

Feb 1 2015 5:02 PM | Updated on Sep 2 2017 8:38 PM

రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం లింగాపురం గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్నాయి.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం లింగాపురం గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో  రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే  మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement