జోనల్‌ వ్యవస్థపై అఖిలపక్షం  | All-party meet on the zonal system says Chada | Sakshi
Sakshi News home page

జోనల్‌ వ్యవస్థపై అఖిలపక్షం 

May 26 2018 1:04 AM | Updated on Aug 15 2018 9:06 PM

All-party meet on the zonal system says Chada - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేయడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఆగమేఘాలమీద ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. ప్రస్తుత జోనల్‌ వ్యవస్థపై భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తడానికి వీలుందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement