విద్యుత్షాక్తో యువకుడి మృతి | A youngster died, due to short circuit | Sakshi
Sakshi News home page

విద్యుత్షాక్తో యువకుడి మృతి

Nov 22 2014 11:39 PM | Updated on Mar 28 2018 11:11 AM

ల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. సెల్ఫోన్ చార్జింగ్ పెడుతుండగా రవి అనే యువకుడు విద్యుత్షాక్తో మృతిచెందాడు.

రంగారెడ్డి: జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. సెల్ఫోన్ చార్జింగ్ పెడుతుండగా రవి అనే యువకుడు విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్లో శనివారం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement