నాలాలో పడి బాలుడి గల్లంతు | a kid falls in naala and missing at old malakpeta | Sakshi
Sakshi News home page

నాలాలో పడి బాలుడి గల్లంతు

Jun 14 2015 12:44 PM | Updated on Sep 3 2017 3:45 AM

నాలాలో పడి బాలుడి గల్లంతు

నాలాలో పడి బాలుడి గల్లంతు

ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయ్యాడు.

ఓల్డ్‌మలక్‌పేట: ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం నగరంలోని ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన తరుణ్ ఇంటి బయట ఆడుకుంటుండుంగా ప్రమాదవశాత్తూ నాలాలోపడి కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకి లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement