కడుపులో 40 వస్తువులు | 40 items in the stomachs | Sakshi
Sakshi News home page

కడుపులో 40 వస్తువులు

Oct 13 2014 12:15 AM | Updated on Sep 2 2017 2:44 PM

కడుపులో 40 వస్తువులు

కడుపులో 40 వస్తువులు

వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం)లో ఓ రోగికి శస్త్రచికిత్స చేయగా విచిత్రమైన వస్తువులు ప్రత్యక్షమయ్యూరుు.

వరంగల్: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం)లో ఓ రోగికి శస్త్రచికిత్స చేయగా విచిత్రమైన వస్తువులు ప్రత్యక్షమయ్యూరుు. కరీంనగర్ జిల్లా రాగంపేటకు చెందిన సరోజు రమేశ్ మానసిక పరిస్థితి బాగోలేక ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. కడుపునొప్పితో బాధపడుతున్న రమేశ్‌కు డాక్టర్ శ్రీనివాస్, సర్జన్ వైద్యులు శనివారం రాత్రి శస్త్రచికిత్స చేశారు. అతడి కడుపులో నుంచి మేకులు, పెన్సిల్, పెన్నులు వంటి 40 వస్తువులు బయటపడడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement