నగరంలో శనివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నాలుగు కేజీల బంగారం లభ్యమైంది.
సికింద్రాబాద్: నగరంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా నాలుగు కేజీల బంగారం లభ్యమైంది. ఈ ఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.