'33 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళా సాధికారత' | 33 percent reservation must for women, says mp vinod | Sakshi
Sakshi News home page

'33 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళా సాధికారత'

Feb 5 2015 3:26 PM | Updated on Sep 2 2017 8:50 PM

'33 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళా సాధికారత'

'33 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళా సాధికారత'

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు.

కరీంనగర్: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మాట్లాడుతూ..చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు టీఆర్ఎస్ లో సభ్యత్వం కల్పిస్తామని తెలంగాణ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement