వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది.
వరంగల్: వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుడ్‌పాయిజన్‌కు గల కారణాలు తెలియరాలేదు.