బైక్‌, బొలేరో ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు | 2 injured in a road accident | Sakshi
Sakshi News home page

బైక్‌, బొలేరో ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు

Aug 9 2015 2:54 PM | Updated on Sep 3 2017 7:07 AM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆదిలాబాద్(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. ఖానాపూర్‌లో శివారులోని నిర్మల్- ఖానాపూర్ రోడ్డులో బైక్‌ను బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement