చార్మినార్ లో దోపిడీ దొంగల బీభత్సం | 10 lakhs jewellery looted from jeweller | Sakshi
Sakshi News home page

చార్మినార్ లో దోపిడీ దొంగల బీభత్సం

Nov 30 2014 7:30 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ నగరంలో మరోసారి దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు.

హైదరాబాద్:నగరంలో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ఆదివారం ఒక జ్యూయలరీ షాపులోకి తెగబడ్డ కొందరు దుండగులు అక్కడ హల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం జ్యూయలరీ షాపు యజమాని కాళ్లు, చేతులు కట్టేసి భారీ స్థాయిలో నగలు దోచుకున్నారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ దుండగులు దోచుకెళ్లిన నగలు విలువ రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని జ్యూయలరీ షాపు యజమాని స్పష్టం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement