బాణసంచా పేలుడు: పదికి చేరిన మృతులు | ten-people-died-in-the-fireworks-explosion | Sakshi
Sakshi News home page

బాణసంచా పేలుడు: పదికి చేరిన మృతులు

Jan 5 2017 11:41 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా కేంద్రంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది.

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి  మరణించాడు. ప్రస్తుతంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement