పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష | speaker review on civil supplies department | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష

Nov 22 2016 3:32 PM | Updated on Sep 4 2017 8:49 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించారు.

వరంగల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. అలాగే రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరపై కూడా అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశానికి కలెక్టర్ మురళి, జాయింట్ కలెక్టర్ అమోయ్‌కుమార్, పౌరసరఫరాల శాఖాధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement