శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ మిథున్ రెడ్డి | rajampet mp mithun reddy visited tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ మిథున్ రెడ్డి

Sep 9 2016 12:04 PM | Updated on Aug 9 2018 8:35 PM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని  వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement