గుడివాడలో అఖిలపక్షంపై లాఠీచార్జి | police lathicharge on cpi,cpm leaders in gudivada | Sakshi
Sakshi News home page

గుడివాడలో అఖిలపక్షంపై లాఠీచార్జి

Feb 27 2017 4:05 PM | Updated on Aug 21 2018 7:25 PM

కృష్ణాజిల్లా గుడివాడలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇలపర్రు చేపలచెరువు భూములను ఎస్సీలకు పంచాలని కోరుతూ సోమవారం గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముట్టడికి సీపీఎం, సీపీఐ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్షం నాయకులు నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement