వెంకన్న సేవలో నాటి నేటి తారలు | old actress radha family in Tirupati | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో నాటి నేటి తారలు

Feb 10 2016 2:17 AM | Updated on Sep 3 2017 5:17 PM

వెంకన్న సేవలో నాటి నేటి తారలు

వెంకన్న సేవలో నాటి నేటి తారలు

నాటి అందాల తార రాధ, నేటి తార, ఆమె కుమార్తె కార్తిక మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త రాజశేఖరన్ ,

 సాక్షి, తిరుమల: నాటి అందాల తార రాధ, నేటి తార, ఆమె కుమార్తె కార్తిక మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త రాజశేఖరన్ , తన ఇద్దరు కుమార్తెలు కార్తిక, తులసితో కలసి వచ్చారు. వీరికి అధికారులు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించారు. లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తల్లీకుమార్తెల్ని చూసేందుకు అభిమానులు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. రాధ మాట్లాడుతూ తన భర్త రాజశేఖరన్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నామని, చాలా సంతోషంగా ఉందని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement