రూ. 18 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం | new-currency-notes-seized-in kakinada | Sakshi
Sakshi News home page

రూ. 18 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం

Dec 5 2016 1:02 PM | Updated on Oct 17 2018 4:10 PM

పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున కొత్త కొరెన్సీ నోట్లు బయటపడ్డాయి.

కాకినాడ: పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున కొత్త కొరెన్సీ నోట్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద ఎత్తున 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మాచవరం గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద నుంచి ఇంద్రపాలెం పోలీసులు రూ. 18 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement