300 కిలోల నల్లబెల్లం స్వాధీనం | Nalla Bellam caught in palvancha | Sakshi
Sakshi News home page

300 కిలోల నల్లబెల్లం స్వాధీనం

Nov 9 2016 3:00 PM | Updated on Sep 4 2017 7:39 PM

అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పాల్వంచ: అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు లారీలో తరలిస్తున్న 300 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు బుధవారం నల్లబెల్లాన్ని తరలిస్తుండటాన్ని గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 300 కిలోల నల్లబెల్లంతో పాటు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement