రిజర్వాయర్ల నిర్మాణంపై జేసీ సమీక్ష | nalgonda jc narayana reddy conference on reservoirs | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్ల నిర్మాణంపై జేసీ సమీక్ష

Oct 22 2016 1:05 PM | Updated on Mar 22 2019 2:57 PM

పాలమూరు-డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లపై నల్లగొండ జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష జరిపారు.

డిండి: పాలమూరు-డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లపై నల్లగొండ జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష జరిపారు. శనివారం ఆయన డిండి ప్రాజెక్టు అతిథిగృహంలో డీఈ, ఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, శివన్నగూడెం, కిష్టారంపల్లిలలో చేపట్టాల్సిన పనుల పురోగతి, అవరోధాలపై చర్చించారు. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement