రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం న్యాయవాదులు ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన
Apr 21 2017 11:10 AM | Updated on Mar 28 2018 11:26 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం న్యాయవాదులు ఆందోళనకు దిగారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేస్తున్న అడ్వకేట్ అమెన్మెంట్ యాక్ట్ 2017 ను పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా చూడలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు.
Advertisement
Advertisement