సాక్షి, బెంగళూరు : బడుగుల జీవితాలను అక్షరబద్ధం చేసి, ‘పాకుడురాళ్ల’తో జ్ఞానపీఠాన్ని అధిరోహించి, ఇటీవల నింగికెగిసిన తెలుగు తేజం దివంగత రావూరి భరద్వాజకు తెలుగు విజ్ఞాన సమితి ‘శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని’ ప్రకటించింది. రావూరి భరద్వాజ తరఫున ఆయన మనువరాలు సౌమ్య భరద్వాజ ఈ అవార్డును అందుకోనున్నారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణ రాజు ఈ విషయాన్ని తెలియజేశారు.
ఈ నెల 26న తెలుగు విజ్ఞాన సమితి 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ప్రతి ఏడాది సమితి వ్యవస్థాపక దినోత్సవం రోజున ‘శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని’ అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 25ఏళ్ల తర్వాత తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను ఈ ఏడాది ఆ పురస్కారానికి ఎంపిక చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఇటీవలే కన్నుమూశారు.
అందుకే ఈ అవార్డును ఆయన మనువరాలు సౌమ్య భరద్వాజ అందుకోనున్నారు’ అని రాధాకృష్ణ రాజు వెల్లడించారు. ఈ నెల 26న నగరంలోని రవీంద్రకళాక్షేత్రలో సాయంత్రం 6.30గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార, ఎమ్మెల్యే కె.ఆర్.రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
దివంగత రావూరి భరద్వాజకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం
Published Thu, Oct 24 2013 3:17 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement