స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం | fire accident in spinning mill at krishna district | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం

Nov 8 2016 11:32 AM | Updated on Sep 5 2018 9:47 PM

కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామ శివారులో ఉన్న ఉమా స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.

నంద్విడ: కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామ శివారులో ఉన్న ఉమా స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల పత్తి దగ్ధ్ధమైందని మిల్లు యజమాని చెప్పారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement