కోడి కిలో రూ. 8 మాత్రమే ! | Corona Effects on Chicken Prices Karnataka | Sakshi
Sakshi News home page

కోడి కిలో రూ. 8 మాత్రమే !

Mar 13 2020 7:41 AM | Updated on Mar 13 2020 7:41 AM

Corona Effects on Chicken Prices Karnataka - Sakshi

కర్ణాటక ,బనశంకరి: కరోనా ప్రభావంతో కోళ్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక కోడి తీసుకుంటే మరో కోడి ఉచితం అంటూ బోర్డులు పెట్టారు. ఒక కోడి రూ. 8 మాత్రమేనని చికెన్‌ దుకాణల వద్ద బోర్డులు పెట్టారు. గురువారం కరావళి ప్రాంతమైన పుత్తూరులో చికెన్‌ ధరలు ఆశ్చర్యం కలిగించగా హెచ్‌1 ఎన్‌1 నేపథ్యంలో కూడా చికెన్‌ ధరలో భారీ తగ్గుముఖం కనబడింది.   కరోనా, హెచ్‌1ఎన్‌1 భయంతో కోళ్ల ధరలు కిలో 8 రూపాయలకు ఊహించని విధంగా పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement