ఇల్లందు బంద్ ప్రశాంతం | Bandh peaceful in elendu over open cast mining | Sakshi
Sakshi News home page

ఇల్లందు బంద్ ప్రశాంతం

Dec 2 2016 11:07 AM | Updated on Sep 4 2017 9:44 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ బంద్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని 21వ ఇంక్లయిన్ ఓపెన్‌కాస్ట్ గనిని వెంటనే మూసి వేయాలని, ఇల్లందు బచావో పేరుతో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుతో శుక్రవారం బంద్ జరుగుతోంది. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు మూసివేశారు. ఏఐటీయూసీ నాయకత్వంలో ఏర్పడిన అఖిల పక్షంలో అధికార టీఆర్‌ఎస్ తప్ప అన్ని పక్షాల నేతలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement