ఏషియన్ డిజైనర్ వీక్ ప్రారంభం | asian designer week starts in delhi | Sakshi
Sakshi News home page

ఏషియన్ డిజైనర్ వీక్ ప్రారంభం

Nov 19 2016 9:58 PM | Updated on Oct 1 2018 1:12 PM

ఏషియన్ డిజైనర్ వీక్ మూడో సీజన్ శనివారం నుంచి రెండు రోజులపాటు ఢిల్లీలో జరగనుంది.

న్యూఢిల్లీ: ఏషియన్ డిజైనర్ వీక్ మూడో సీజన్ శనివారం ఢిల్లీలోని టాల్‌కటోరా ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఐజీనియస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాషన్ షో రెండు రోజులపాటు జరగనుంది. ఈ షోలో ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లు తమ కాస్ట్యూమ్ డిజైన్స్‌ను ప్రదర్శించనున్నారు.

హ్యాండ్ వేవింగ్ ఎంబ్రాయిడర్స్‌కు ప్రాముఖ్యతను ఇస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హర్షా నూతక్కి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌తో మోడల్స్ ర్యాంప్‌పై మెరిశారు. హర్షా నూతక్కి ‘హర్షా ప్యాట్రన్స్’ పేరుతో బోటిక్‌లకు తన డిజైనింగ్ కాస్ట్యూమ్స్‌ను సరఫరా చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement