చెన్నైలో లారీ బీభత్సం | 3 dead, 3 hospitalised after a water lorry rams into crowd in chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో లారీ బీభత్సం

Oct 13 2016 3:25 PM | Updated on Sep 4 2017 5:05 PM

గిండి సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది.

చెన్నై:  గిండి సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ లారీ అదుపుతప్పి జన సమూహంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గిండి సమీపంలోని చెల్లమ్మల్ మహిళా కళాశాల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement