ఇంటి కప్పు కూలి 13 మందికి గాయాలు | 13 injured in collapse house toproof | Sakshi
Sakshi News home page

ఇంటి కప్పు కూలి 13 మందికి గాయాలు

Aug 27 2016 10:45 AM | Updated on Sep 4 2017 11:10 AM

బంగారు కండ్రిగ గ్రామంలో ఒక ఇంటి పైకప్పు కూలి 13 మంది కుటుంబసభ్యులు గాయపడ్డారు.

కేవీబీపాళెం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా కేవీబీపాళెం మండలం బంగారు కండ్రిగ గ్రామంలో శనివారం వేకువజామున ఒక ఇంటి పైకప్పు కూలి 13 మంది కుటుంబసభ్యులు గాయపడ్డారు. వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement