యువీ పనైపోలేదు: సచిన్
టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌ను భారత దిగ్గజం సచిన్ వెనకేసుకొచ్చాడు. ‘ఒక్క సారి బాగా ఆడనంత మాత్రాన అతని పనైపోలేదు.
	టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌ను భారత దిగ్గజం సచిన్ వెనకేసుకొచ్చాడు. ‘ఒక్క సారి బాగా ఆడనంత మాత్రాన అతని పనైపోలేదు.
	
	మరపురాని ఇన్నింగ్స్‌లతో చిరస్మరణీయ విజయాలందించిన ఘనత యువీది. 2015 వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునే భారత జట్టులో అతను ఉంటాడు’ అని సచిన్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు