యువరాజ్ ‘బర్గర్’ వ్యాపారం | Yuvraj Burger Business | Sakshi
Sakshi News home page

యువరాజ్ ‘బర్గర్’ వ్యాపారం

Aug 8 2015 12:57 AM | Updated on Sep 3 2017 6:59 AM

యువరాజ్ ‘బర్గర్’ వ్యాపారం

యువరాజ్ ‘బర్గర్’ వ్యాపారం

స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్గర్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు...

స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్గర్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అమెరికాలోని కార్ల్స్ జూనియర్ అనే బర్గర్ల చెయిన్ కంపెనీలో యువీ పెట్టుబడి పెట్టాడు. త్వరలోనే ఈ కంపెనీ భారత్‌లో కూడా తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించనుంది. పారిస్ హిల్టన్, కిమ్ కర్దాషియాన్‌లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కంపెనీతో పనిచేస్తుండగా... ఇకపై యువరాజ్ కూడా దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు. గత నెలలో యువీ జెట్‌సెట్‌గో అనే ఆన్‌లైన్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement