వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ | Wayne Rooney is coming: Ganguly | Sakshi
Sakshi News home page

వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ

Sep 11 2015 1:04 AM | Updated on Sep 3 2017 9:08 AM

వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ

వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు బ్రెజిల్ దిగ్గజం పీలేతోపాటు ఇంగ్లండ్ సూపర్ స్టార్

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు బ్రెజిల్  దిగ్గజం పీలేతోపాటు ఇంగ్లండ్ సూపర్ స్టార్ వేన్ రూనీ కూడా కోల్‌కతాకు వస్తున్నాడని అట్లెటికో డి కోల్‌కతా క్లబ్ సహ యజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐఎస్‌ఎల్ రెండో సీజన్ అక్టోబరు 3 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement