ఆనంద్‌కు తొలి విజయం | Viswanathan Anand beats David Baramidze in Grenke Chess | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి విజయం

Feb 10 2015 1:07 AM | Updated on Sep 2 2017 9:02 PM

ఆనంద్‌కు తొలి విజయం

ఆనంద్‌కు తొలి విజయం

గ్రెన్‌కె క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు.

బాడెన్-బాడెన్ (జర్మనీ): గ్రెన్‌కె క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. డేవిడ్ బారామిద్జె (జర్మనీ)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 65 ఎత్తుల్లో గెలుపొందాడు. తొలి మూడు రౌండ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... నాలుగు, ఐదో రౌండ్ గేముల్లో ఓటమి పాలయ్యాడు. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement