కామన్వెల్త్ గేమ్స్‌కు సతీశ్, రాహుల్ క్వాలిఫై
భారత వెయిట్ లిఫ్టర్లు శివలింగం సతీశ్ కుమార్, రాగల వెంకట్ రాహుల్ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2018కి అర్హత సాధించారు.
Sep 7 2017 8:56 PM | Updated on Sep 17 2017 6:32 PM