
యాషెస్ తొలి టెస్టులో 251 పరుగులతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఫాస్ట్‌బౌలింగ్‌కు పర్యాయపదంగా నిలిచిన దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టెస్టు క్రికెట్‌లో తన ఆటను ముగించాడు. క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్‌గా తనదైన ముద్ర వేసిన డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. పాకిస్తాన్‌తో జరిగే ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం అయిదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. మరిన్ని క్రీడా విశేషాల కోసం కింది వీడియోని వీక్షించండి.