20 పరుగులకే ఓపెనర్లు అవుట్ | team india lose two wickets | Sakshi
Sakshi News home page

20 పరుగులకే ఓపెనర్లు అవుట్

Mar 6 2015 4:39 PM | Updated on Sep 2 2017 10:24 PM

20 పరుగులకే ఓపెనర్లు అవుట్

20 పరుగులకే ఓపెనర్లు అవుట్

వెస్టిండీస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే 2 వికెట్లు నష్టపోయింది.

పెర్త్: ప్రపంచకప్ గ్రూప్-బీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే 2 వికెట్లు నష్టపోయింది. 20 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్(9), రోహిత్ శర్మ(7) అవుటయ్యారు. వీరిద్దరినీ టేలర్ అవుట్ చేశాడు. టీమిండియా 8 ఓవర్లలో 25/2 స్కోరు తో ఆట కొనసాగిస్తోంది. కోహ్లి(8), రహానే(0)  క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement