పియూష్ చావ్లా లేడు | Sunrisers win the toss and opt to bowl | Sakshi
Sakshi News home page

పియూష్ చావ్లా లేడు

May 22 2016 3:53 PM | Updated on Sep 4 2017 12:41 AM

పియూష్ చావ్లా లేడు

పియూష్ చావ్లా లేడు

మోర్నీ మోర్కల్, పియూష్ చావ్లాకు బదులుగా కొలిన్ మున్రో, కుల్దీప్ యాదవ్ ను టీమ్ లోకి తీసుకున్నారు.

కోల్ కతా: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 55వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్  జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది.

ఒక మార్పుతో సన్ రైజర్స్ బరిలోకి దిగుతోంది. ఇయాన్ మోర్గాన్ స్థానంలో కానే విలియమ్సన్ జట్టులోకి వచ్చాడు. కోల్ కతా ఆటగాడు రసెల్స్ గాయం కారణంగా ఆడడం లేదు. మోర్నీ మోర్కల్, పియూష్ చావ్లాకు బదులుగా కొలిన్ మున్రో, కుల్దీప్ యాదవ్ ను టీమ్ లోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement