టాప్-10లో సింధు | Shuttler PV Sindhu back in top 10 of world rankings | Sakshi
Sakshi News home page

టాప్-10లో సింధు

Sep 5 2014 12:52 AM | Updated on Sep 2 2017 12:52 PM

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... తన ర్యాంక్‌ను కూడా మెరుగుపర్చుకుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్
 న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... తన ర్యాంక్‌ను కూడా మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌లో నిలిచింది.
 
  సైనా నెహ్వాల్ మాత్రం ఏడో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ 22వ ర్యాంక్‌కు ఎగబాకగా, పారుపల్లి కశ్యప్ ఒక స్థానం కోల్పోయి 28వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని 21వ ర్యాంక్‌లో కొనసా గుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement